Film

వెండి మండపాన్ని చేయించుకున్న చిరంజీవి

Kalinga Times,Hyderabad : ఓ వెండి మండపాన్ని తయారు చేయించుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కంచిగారి వీధిలో ఉన్న రంగణ్ణచారి సన్స్‌ అండ్‌ మెటల్‌ వ ర్స్క్‌లో దీనిని తయారు చేయమని ఆర్డర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజుల నుంచి తయారు చేసిన వెండి మండపాన్ని హైదరాబాద్‌లో చిరంజీవికి అప్పగించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close