social

చిరంజీవి అద్భుతమైన ట్వీట్

మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్‌..

Kalinga Times, Hyderabad : మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన ట్వీట్ చేశారు.వీడియో ద్వారా ప్రస్తుతమున్న పరిస్థితులపై సందేశాన్ని అందించారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్‌.. అంటూ ట్విటర్‌లో ఒక వీడియోను ట్వీట్‌ చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్‌ ధరించాలంటూ యువ హీరోయిన్ ఈషా రెబ్బతో కలిసి చిరు ‘మెగా’ సందేశం ఆకట్టుకుంటోంది.
అదేవిధంగా ఆర్ఎక్ష్ 100 హీరో కార్తికేయతో కలిసి కూడా చిరు మరో వీడియో సందేశం అందించారు. మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం అంటూ మరో వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close