Telangana
పది పరీక్షలో విద్యార్థులు శత శాతo హాజరు
Kalinga Times, Siddipeta,KBS : సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని కుకునూరుపల్లి, దుద్దెడ, కొండపాక, మోడల్స్ స్కూల్ పరీక్ష కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సౌకర్యలతో పరీక్షలు రాశారు విద్యార్థులు వంద శతo హాజరు అయినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.