Telangana

8 డివిజన్ పాపయ్య నగర్ లో బాలవికాస్ వాటర్ ప్లాంట్ భూమి పూజ

Kalinga Times, Hyderabad: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8 డివిజన్ పాపయ్య నగర్ లో కాలనీవాసులు మంచినీటి దాహార్తి తీర్చడానికి బాలవికాస్ వాటర్ ప్లాంట్ నిర్మించడానికి, భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలవికాస్ యాజమాన్యం వినోద్ ,బూడిద వెంకటేష్, సాదిక్, శ్రీమాన్, ఉస్మాన్, బాలు, భారతమ్మ. మరియు కాలనీవాసులు పాల్గొన్నారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close