
Kalinga Times : జడ్చర్ల నంద్యాల మరియు గద్వాల నుండి మాచర్ల వరకు కల్వకుర్తి నుండి నంద్యాల వరకు రైలు మరియు నాలుగు లైన్ల రోడ్డు పనులకు అనుమతివ్వాలని గత కొద్దిరోజులుగా ఢిల్లీలోని భారతీయ జనతాపార్టీ ప్రముఖులను కలుస్తూ ఈరోజు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించిన నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బంగారు శృతి నాగర్కర్నూల్ అసెంబ్లీ అభ్యర్థి దిలీపాచారి కొల్లాపూర్ అసెంబ్లీ అభ్యర్థి మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రావు