Telangana
టిబిజికెఎస్ కేంద్ర కోశాధికారిగా రెండోసారి ఎల్. వెంకటేష్ నియామకం
Kalinga Times,Godavarikhani :తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారిగా రెండవ సారి ఎల్. వెంకటేష్ నియామకం రామగుండం రీజియన్-1 గోదావరిఖని సివిల్ డిపార్ట్మెంట్లో సెక్టార్-1 సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్న ఎల్. వెంకటేష్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారిగా రెండోసారి నియమించడం పట్ల నిజాంబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంపీ వెంకటేష్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు ప్రధాన కార్యదర్శి రాజు రెడ్డి పెద్దపెల్లి జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ప్రజాప్రతినిధులకు కేంద్ర కమిటీ సభ్యులు అన్ని ఏరియాల జిఎం కమిటీ సభ్యులు మైన్ కమిటీ సభ్యులకు ముఖ్యంగా మా యువ నాయకులకు కార్మిక సోదరులకు ప్రతి ఒక్కరికి కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్ట్లు కోల్ బెల్ట్ టిబిజికెఎస్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు