Religious
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో మంచిర్యాల గోదావరి తీరంలో షూటింగ్
Kalinga Times,Mancherial : మంగళ వారం ఉదయం ఉదయం 9 గం.లకు మంచిర్యాల కాలేజీ రోడ్ లోని గోదావరీ పుష్కర ఘాట్ వద్ద మంచిర్యాల జిల్లా ముద్దు బిడ్డ,ప్రముఖ సినీ గేయ రచయిత తైదల బాపు నిర్మాణ సారథ్యంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మౌనిక థామస్,సోని హీరోయిన్లుగా,ఆమని, కవిత,రఘుబాబు,పృథ్వి,సత్య ప్రకాష్,శియాజి షిండే,షఫీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న సినిమా చిత్రీకరణ జరిగింది.