Telangana
ఆర్.జి 1 కార్యాలయం ముందు నర్సరీ కార్మికుల ధర్నా
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం .సి.ఐ టి.యు ఆధ్వర్యంలో.
Kalinga Times, Godavarikhani : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం .సి.ఐ టి.యు ఆధ్వర్యంలో..నర్సరీ కార్మికులు సోమవారం ఆర్.జి 1 కార్యాలయం ముందు ధర్నా చేశారు. నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్య్క్షులు బుర్ర తిరుపతి అన్నారు. ఈ సంధర్భంగా బుర్ర తిరుపతి మెండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ