Telangana
కాజిపల్లి గ్రామంలో వర్షాలకు ఇల్లు కూలిపోయింది
Kalinga Times , Godavarikhani : గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు సామాన్య ప్రజలు జనజీవనం అతలాకుతలమౌతున్న నేపథ్యంలో లో రామగుండం మున్సిపాలిటీ పరిధిలో 39 వ డివిజన్ (ఎన్టిపిసి) కాజిపల్లి గ్రామంలో ఇల్లు కూలిపోయింది. వర్షానికి నిలువ నీడ కోల్పోవడంతో ఆ ఇంటి మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు సహాయం చేయాలని వేడుకొంది.