social
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో…
Kalinga Times, Hyderabad : బ్రిటిషర్ల బానిసత్వాన్ని వదిలించి… మనకు స్వేచ్ఛా ఊపిరులూదిన సమరయోధుల్ని స్మరించుకోవడానికీ, మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ… సరిహద్దుల్లో మన కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న సైన్యాన్ని కీర్తించుకోవడానికి సరైన సందర్భం స్వాతంత్ర్య దినోత్సవం. అందుకే స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారతీయులంతా ఒక్కటై… 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశభక్తిని పెంపొందించే సంప్రదాయ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.