Telangana
మంచిర్యాలలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా
Kalinga TimesMancherial : 16వ వార్డ్ వసంత టాకీస్ ఏరియా లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం తో కౌన్సిలర్ బోరిగం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆ ఏరియా కి కంచె వేయించడం తో పాటు హైడ్రో క్లోరైడ్ స్ప్రెయ్ తో 16వ వార్డ్ ని శానిటైజ్ చేయించడం జరిగింది వార్డ్ ప్రజలు ఎవరు బయటకి వెళ్లకుండ జాగ్రత్తగా ఉండగలరని 16వ వార్డ్ కౌన్సిలర్ బోరిగం శ్రీనివాస్ కోరారు.