Telangana
వచ్చేసారి గజ్వెల్ లో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తాం
Kalinga Times, Gajwel : గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లో సేవలు చేసి కొన్ని అని వార్య కారణాల చేత రాజకీయానికి దూరంగా ఉంటూ ప్రజలు పడుతున్న బాధలు చూడలేక ఈ సారి ప్రజలకు తోడుగా ఉండటానికి మాజీ M L A తుంకుంట నర్సింహారెడ్డి మనముందుకు వస్తున్నాడని మాజీ ఎన్.ఎస్.యు నాయకుడు తాటోజి ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.ఈ సారి విజయం సాధిస్తాడని అతను ప్రజల మనసులు గెలుచుకున్న మంచి మనసున్న మా రాజు అని ఆయన ప్రజల కష్ట,సుఖాలు తెలిసిన వ్యక్తి అని ఆయనకు ఈ సారి ప్రజలుబ్రహ్మరథం పడతారని ఆయన తెలిపారు అంతే కాకుండా గతంలో చాలా మంది ప్రజలకు మేలు చేసిన వ్యక్తి తుంకుంట నర్సింహారెడ్డి అని ఆయన తెలిపారు యువత కు ఆయన ఆదర్శమని ఆయన కొనియాడారు అంతే కాకుండా కే సి యర్ లాంటి వాళ్ళు చాలా మభ్యపెట్టి వాడుకుందామని చూస్తే ఆయనకు నచ్చక మళ్ళీ తన గూటికి వచ్చి ప్రజల ను కాపాడుకుందామని ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి రావడం జరిగింది ఈ సారి తుంకుంట నర్సింహారెడ్డి ఈ సారి గజ్వెల్లో విజయం ఖాయమని వ్యక్తం చేశారు