Telangana

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో శానిటైజర్ స్ప్రే మెషిన్

Kalinga Times, Hyderabad : మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో శానిటైజర్ స్ప్రే మెషిన్ ను డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్, మేనేజర్ , కార్పొరేటర్ గండి రామచందర్. టిఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి, శ్రీమన్నారాయణ, శశాంక్. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు‌.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close