కలింగ టైమ్స్ మేడ్చల్ జిల్లా : శామీర్ పేట మండలంలో హరిత హారంలో భాగంగా అఫ్జల్ ఖాన్ వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి. ఈ సారి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం లో ప్రతి ఒక్కరు మోక్కలు నాటాలని పిలుపు నివ్వటం జరిగింది. మొక్కలు నాటి గ్రామానికి పచ్చదనం తేవాలని తెలిపారు. మొక్కలను పెంచడం వల్ల కాలుష్యానికినీ అరికట్టిన వాళ్లమవుతాం. మంచి వాతావరణంలో మంచి ఆలోచనతో మొక్కలు నాటి పర్యావరణాన్ని ప్రజలను కాపాడవలసిందిగా తెలిపారు.కార్యక్రమంలో నిసార్ అహ్మద్ ఖాన్, సాఖిబ్ తదితరులు పాల్గొన్నారు
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.