Telangana
వేసవి తాపంతో ………బలే గిరాకీ
Kalinga Times, Siddipet, KSR: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లోని దుద్దెడ గ్రామం వద్ద రాజీవ్ రహదారిని అనుకోని రోడ్డు కు ఇరువైపులా చిరు వ్యాపారస్తులు పండ్లు, దోసకాయ కొబ్బరి బోండాలు, దుకాణాలు పెట్టి ప్రయాణికులు భానుడి తాపానికి అక్కడ ఆగి కొనుగోలు చేసి దాహార్తిని తీసుకుంటున్నారు .
గత వారం రోజుల నుండి…. గిరాకీ పెరిగింది అని దుకాణదారు లక్ష్మి తెలిపింది గతం వారం నుండి రోజుకు 10-20 కి లోకి పెరిగింది అని తెలిపింది యింకా రెండు మూడు నెలల వరకు ఇలాగే గిరాకీ పెరుగుతుంది లక్ష్మి తెలిపింది