social
టెంపుల్ జ్యువెలరీ ప్రత్యేకత
Kalinga Times.Hyderabad : దేవతామూర్తుల ఆకృతులు, ఆలయ డిజైన్లు వంటి అద్భుతమైన పనితనంతో మగువల మనసు దోచుకునే ఆభరణాలను అద్భుతమైన డిజైన్లతో రూపొందిస్తున్నారు నేడు. చక్కగా సాంప్రదాయబద్ధంగా, సాంస్కృతిక వారసత్వంగా అనిపించే టెంపుల్ జ్యువెలరీ వివిధ రకాల విలువైన విలువైన రాళ్లతో ఆభరణాలు ఉండేలా, పొదగబడేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.