social
నూరేళ్ళ బంధం సాఫీగా సాగాలంటే ….
Kalinga Times.Hyderabad : పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఇద్దరు వ్యక్తులు తమ గురించి ఒకరినొకరు ముందుగా పూర్తిగా తెలుసుకోవాలి. వారి అలవాట్లు, అభిరుచుల గురించి అడిగి తెలుసుకోవాలి. ఇంతకీ పెళ్లికి ముందు కాబోయే భాగస్వామిని ఎలాంటి ప్రశ్నలు అడగాలో ఒక సారి గమనిద్దాం ?