Film
ఫిల్మ్ టాక్స్ జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ
Kalinga Times, Hyderabad :కథ, కథనాల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ.. సాంకేతిక అంశాలు సినిమాను పూర్తిగా నిలబెట్టాయని చెప్పవచ్చు.స్ఫూర్తిని రగిలించే సినిమాలను ఇష్టపడే వారికి జార్జిరెడ్డి తప్పక నచ్చుతుంది. ఇటీవల వచ్చిన తెలుగు బయోపిక్స్‌లో ఉత్తమంగా నిలిచిన వాటిలో ఒకటని అని చెప్పవచ్చు. యూత్‌నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువైతే కమర్షియల్‌గా మెరుగైన ఫలితాలను అందుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
జార్జిరెడ్డి జీవితం సినిమాటోగ్రఫి మ్యూజిక్ డైరెక్షన్
మైనస్ పాయింట్స్
కథనం ఫస్టాఫ్‌లో కొంత భాగం కొన్ని అంశాలపై క్లారిటీ లేకపోవడం