Film
సినీనటి అనుపమ స్వాతితో కళింగ ప్రతినిధి మహేందర్ తో ఫిల్మ్ చాట్
కళింగ టైంస్ ఆన్ లైన్ పాఠకులకు విజయ దశమి శుభాకాంక్షలతో..
kalinga Times,secunderabad :ఇప్పటివరకు తొమ్మిది సినిమాలలో నటించిన అనుపమ స్వాతి ప్రస్తుతం ఫలాస మూవి రిలీజ్ కు సన్నహాలు జరుగుతున్నాయని తెలిపింది ఎలాంటి అవకాశం వచ్చినా వదలుకోనని కళను కళ లాగే చూడాలని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.ఆ విశేషాలు మీ కోసం…