Telangana
జాతిపిత గాంధి స్పూర్తితో ముందుకు సాగుదాం -సామల సత్తిరెడ్డి
Reporter Mahender Kalinga Times,Secudarabad : కంటోన్మెంట్ 5 వ వార్డు గాంధినగర్ పరిధిలో నేడు గాంధి జయంతిని పురస్కరించుకొని బిజెపి నాయకుడు సత్తిరెడ్డి గాంధి విగ్రహానికి పూల మాల వెసి కొబ్బరి కాయ కొట్టారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని తెలిపారు.ఆయన అడుగుజాడాలలో నేటి తరం యువత ముదుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మల్లప్ప,యాదగిరి,అంజన్న,శేఖర్ ,నర్సిం హా తదితరులతో పాటు నాయకులు,స్థానికులు పాల్గొన్నారు