Telangana

బాచుపల్లి తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

Kalinga Times, Hyderabad : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు ఇందులో భాగంగా డి ఎస్ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగినవి తహసిల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close