social

మంచిర్యాలలో కార్డన్ సెర్చ్

Kalinga Times Mancherial :మంచిర్యాలలో కార్డన్ సెర్చ్ ను ఎన్ టి ఆర్ నగర్ ,గర్మిళ్ళలో బుధవారం DCP రక్షిత మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాలనీ వాసులతో పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ACP గౌస్ బాబ,మరియు CI,SI లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close