National
ప్రమాద సూచికను దాటి గోదావరి ప్రవాహం
Kalinga Times,Nashik : మహారాష్ట్రలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్‌లో ప్రమాద సూచికను దాటి గోదావరి ప్రవహిస్తోంది. నదీ మధ్యంలో ఉన్న ఆలయం గోపురం వరకూ నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH Godavari river in Nashik flows above danger mark, following heavy rainfall in the region. #Maharashtra pic.twitter.com/Hpi0sVMhS3
— ANI (@ANI) July 30, 2019