Telangana

సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంలో 81వ రైజింగ్‌ డే వేడుకలు

Kalinga Times,Hyderabad : దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల త్యాగాలు మర్చిపోలేనివని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలోని సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంలో 81వ రైజింగ్‌ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీఆర్‌పీఎఫ్‌ అమరజవాన్ల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఆయనకు గౌరవవందనం సమర్పించాయి.అనంతరం ఆ ప్రాంగణంలో కిషన్‌రెడ్డి మొక్కలు నాటారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close