Film
చూపుతిప్పలేని విధంగా టబు గ్లామర్
Kalinga Times,Hyderabad : టబు పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు చేసింది టాలీవుడ్,బాలివుడ్ లలో కూడా టబు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.పలువురు స్టార్ హీరోల పక్కన నటించి గ్లామర్, నటన పరంగా తిరుగులేదని టబు నిరూపించుకుంది. ప్రస్తుతం టబు వయసు 47 ఏళ్ళు. టబు తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. రెడ్, బ్లాక్ డ్రెస్సుల్లో చూపుతిప్పలేని విధంగా టబు గ్లామర్ ఉంది. ఈ ఫోటో షూట్ లో టబు గ్లామర్ చూస్తే కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అనిపించేలా ఉంది .ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. రానా విరాటపర్వం చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. Courtesy: Instagram