National

ప్రియాంక అరెస్ట్ పూర్తిగా అక్రమం

Kalinga Times,New Delhi : ఉత్తరప్రదేశ్‌లోని సోంభద్రలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె అరెస్ట్‌పై సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘ప్రియాంక అరెస్ట్ పూర్తిగా అక్రమంగా జరిగింది. ఆదివాసీ రైతులను పరామర్శించడానికి వెళ్లిన ఆమెను అధికారం అండతో ఏకపక్షంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. తమ సొంత భూమి కోసం పోరాడుతున్న రైతులను తుపాకులతో కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్‌లో భద్రతను బీజేపీ గాలికొదిలేసింది’’ అని రాహుల్ ట్వీట్ చేశారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close