Telangana

విద్యార్థులపై తేనెటీగల దాడి

చికిత్స నిమిత్తం ఆస్పత్రికి

Kalinga Times, Mahabub Nager : మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్‌కొండ మండలం సూరారంలో విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ప్రాథమిక పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో విద్యార్థులకు గాయపడ్డారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close