Telangana
పాఠశాలల్లో మత బోధనలు
kalinaga Times :నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని ఒక ప్రయివేట్ పాఠశాలలో మత బోధన జరుగుతోందని భజరంగ్ ధల్ బిజెపి హిందుకమిటి ల ఆధ్వర్యంలో పాఠశాలముందు నిరసన వ్యక్తం చేశారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని నిషి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మూడవ తరగతి పాఠంలో ఏసుక్రీస్తు పాఠం ఉన్నట్లు తెలుసుకొని హిందు సంస్తలు స్కూల్ ప్రిన్సిపాల్ ను నిలదియగా మూడు సంవత్సరాలు గా ఉన్నదని ఇప్పటి వరకు ఎవరు అడగలేదని ప్రిన్సిపాల్ అన్నారు మాకు కూడా రాముడు , ఏసు ప్రభు గాని పాఠాలలో ఉండకూడదు .పిల్లల తల్లిదండ్రులు ఏసు ప్రభు బోదనలు చేస్తున్నారని తెలపగా మిమ్ములను అడగడానికి వచ్చామని ఇది తప్పు అని చెప్పాడానికి వచ్చామని తెలిపారు. పోలీసులు రాకతో సద్దుమనిగింది.