Telangana
రోడ్డు దాటుతూ మృత్యువాత పడిన సెక్యూరిటీ గార్డ్
Kakinga Times : కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ కొంపల్లి ప్రధాన రహదారి పై నిత్యం తిరుగుతు ఉండే వెహికల్స్ రోడ్డు దాటాలన్న దాటలేని పరిస్తితి ఆ రహదారి పై ఈ రోజు ఉదయాన్నేఅశోక్ (65) అనే సెక్యూరిటీ గార్డ్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో ఎదురుగా వస్తున్న డి.సి. యం ( AP 29 V 2877 ) ఢీ కొట్టింది. మృతుడు బొల్లారం నివాసి . పేట్ ..బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.