Film

సమంత గ్లామర్ షో ఫోటో లు

Kalinga Times :సమంత నటించిన ఓ బేబీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. శనివారం రోజు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో సమంత గ్లామర్ షోతో అదరగొట్టింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close