Telangana

నిందితుడికి కఠినంగా శిక్షించాలని డిమాండ్

Kalinga Times : తొమ్మిది నెలల పసి పాపను కన్నుమిన్ను ఎరుగని ఓ కామాంధుడు అత్యాచారం తోపాటు హత్య చేసిన నిందితుడిని నేడు రోడ్డుమీద ఉరితీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ ఆర్ జి కె, పాపిరెడ్డి కాలనీ లో నిరసన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో నాజియా బేగం, జ్యోతి, సౌజన్య లతోపాటు 50 మంది పాల్గొన్నారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close