Telangana

మోడల్ స్కూల్లో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్

Kalinga Times : శంకరపట్నంలోని మోడల్ స్కూల్లో ఆహారం తిన్న25 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ జరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్కూలు యాజమాన్యం వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close