Telangana
పెళ్లయిన మూడు నెలలకే బలన్మరణం
KALINGA TIMES : హైదరాబాద్ –బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని శ్రీరాంనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన మూడు నెలలకే బలన్మరణం పొందారు. గోదావరిఖని చెందిన అర్చన, సంతోష్ తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది .. అయితే ఈ ఇద్దరు ఇంటిలో ఒకే తాడుకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్య కారణాలపై విచారణ జరుపుతున్నారు.