Telangana
మీటర్ రీడింగ్ ఉద్యోగుల అర్ధనగ్న ధర్నా
KALINGA TIMES : ఎర్రగడ్డ జి ట్ స్ కాలనీ విద్యుత్ శాఖ అవుట్ సోర్సింగ్ మీటర్ రీడింగ్ ఉద్యోగుల అర్ధనగ్న ధర్నా ..విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు గత 44 రోజులు గా తమ ధర్నా కోన సాగిస్తున్నారు .ప్రధానంగా వారి డీమాండ్స్ …ఈ ఎస్ ఐ కల్పించాలని ఉద్యోగ భద్రతా కనీస గౌరవ వేతనం ౩౦ రోజుల పని …ఈ .సందర్బంగా యూనియన్ ఉపాధ్యక్షుడు బాబ్జి మాట్లాడుతూ ముఖ్య మంత్రి గారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తా నాని ఇచ్చి న హామీ నిల బెట్టీ కోవాలని అబ్యర్ధించారు