Telangana
గచ్చిబౌలి పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణి
రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి:
గచ్చిబౌలి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తలు కొండాపూర్ కార్పొరేటర్ షైక్ హమీద్ పటేల్ పంపిణి చేసారు, కార్పొరేటర్ షెక్ హమీద్ పటెల్ జి హిచ్ ఎం సి స్టాండింగ్ కమిటి మెంబరు , కార్పొరేటర్ కొండాపూర్ డివిజన్, స్కూలు ప్రదాన ఉపాద్యాయుడు దేవదాస్ హైస్కూలు, ప్రైమరీ స్కూలు పిల్లలు 1200 మంది పిల్లలు ఉన్నారు, విద్యార్థులకు మంచినీటి కొరత ఉందని పాఠశాల సిబ్బంది కోరారు,
కార్పొరేటర్ వేంటనే స్పందించి డివిజన్ లో 6 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో గచ్చిబౌలి ,కొత్తగూడ ,మదాపూర్ ,అంజయ్య నగర్ సిద్దిఖ్ నగర్ మార్తాండ నగర్ పాఠశాలలకు,కొండాపుర్ ఏరియా హాస్పటల్ కుడా తాగునీటి సమస్య ఉందని వెంటనే జి హిచ్ ఎం సి కమీషనర్ దానకిషోర్ ,మేయర్ బొంతు రాంమోహన్ రావు లకు పాఠశాలల సమస్యలను దృష్టికి తీసుకు వచ్చారు, రోజు 2 వాటర్ ట్యాంకర్లను ,ఏరియా హాస్పిటల్కు ౩ వాటర్ ట్యాంకర్లను ఉచితంగా సప్లై చెయాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో ఉచితంగా మంజీర వాటర్ కనెక్షన్ ఇవ్వాలని వినతి పత్రం అందచేశారు