Telangana
ఘనంగా సాయిబాబా తొమ్మిదవ వార్షికోత్సవాలు
రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి:
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ సాయిబాబా ఆలయంలో 9వ వార్షికోత్సవం లు కాలనీవాసులు ఘనంగా జరుపుకున్నారు, సాయిబాబాను రకరకాల పువ్వులతో పూజిస్తూ తమకు కోరిన కోరికలు ప్రసాదించాలని భక్తులు కోరారు, అనంత0 తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ ఆమె కుమారుడు, కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, లతో పాటు వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.