Telangana
షెక్ హమీద్ పటెల్ డివిజన్ లో రంజాన్ పండుగ
రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి:
కొండాపూర్ డివిజన్ లో ప్రజలు రంజాన్ పండుగను శాంతి యుతంగా జరుపుకున్నానదుకు కొండాపూర్ కార్పొరేటర్ షెక్ హమీద్ పటెల్ డివిజన్ లోని ప్రజలకు అభినందనలు తెలిపారు, చాలా ప్రశాంతగా రాష్ట్ర మైనార్టి సోదరుల,అన్ని కులమతాల వారితో సోదరభావతం మతాలకు అతిథగాంగా జరుపుకోవడం జరిగిందన్నారు, కాబటి రాష్ట్ర ప్రజలు ప్రశంతగా ఉండాలని అను నిత్యం కష్ట పడుతున్న తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ తరపున దన్యవాదములు తెలియచేసారు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సందర్బముగా శుభాకాంక్షలు తెలియచేసారు, ఈ సందర్బంగా డివిజన్ లొని తెరాస సినియర్ నాయకులు ,వార్డు మేంబర్ల ,ఏరియా కమిటి సభ్యులు యూత్ నాయకులు పాల్గొన్నారు