Kalinga Times : బిసి సమాజ్ ఆధ్వర్యంలో ఆగివారం నాగోల్ లో నిర్వహించిన ఈటేల రాజేందర్ ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో మాలి సామజికవర్గం పాల్గొని ఈటేల రాజేందర్ ను ఘనంగా సత్కరించడం జరిగింది.
ఆ సంధర్భంగా మాలి సాజికవర్గ రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురి శ్యాం రావు మాట్లాడుతూ ఈటెల కు రాబోయే ఎన్నికల్లో తమ సామాజికవర్గ పూర్తిగా సహకరిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా నుండి నాలుగు వాహనాల్లో మాలి సామాజిక వర్గ ప్రతినిధులు హాజరయ్యారు