Telangana
గణిత అధ్యాపకుల భర్తికి నోటిఫికేషన్

Kalina Times :మందమర్రి పట్టణంలో గల ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో గణిత
ఉపాధ్యాయ పోస్ట్ లు రెండు ఖాళీ ఉన్నట్లు ప్రిన్స్ పాల్ జయ క్రిష్నారెడ్డి తెలిపారు.వాటికి సంబందించి నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ ఖాళీలకు ఎం.ఎస్.సి.మాథ్స్ మరియు బి ఇ డి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 21 నుండి 25 లోపు వారి అర్హత కు సంబందించిన నకలు కాపీల తో తమ వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు.