Telangana
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో, జెండా ఆవిష్కరణ.

కళింగ టైమ్స్ ,గోదావరిఖని : టీబీజీకేఎస్ గోదావరిఖని కేంద్ర కార్యాలయంలో ఆర్ జీవన్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదరరావు ఆధ్వర్యంలో… జరిగిన ఈ కార్యక్రమానికి, ముఖ్యఅతిథిగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజి రెడ్డి హాజరై జెండా ఆవిష్కరణ చేసి, సందేశం ఇచ్చారు. తెలంగాణ సాధన ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణను సాధించిన ప్పటినుండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రైతులకు 24 గంటల కరెంటు, కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ను సస్యశ్యామలం చేసిన, మహా నాయకుడు కేసీఆర్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ లు కనకం శాంసంన్, జావిద్ భాష 11 మెన్ కమిటీ సభ్యులు పెద్దపల్లి సత్యనారాయణ, దేవ వెంకటేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్, కేంద్ర కోశాధికారి లావుడియా వెంకటేష్, కేంద్ర వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు సభ్యులు పెంచాలా తిరుపతి, డివిజన్ కమిటీ సభ్యులు శంకర్, రాదండి బాలయ్య, ఫిట్ సెక్రెటరీ లు పోట్టల రామ్ చందర్, ఐలయ్య, డి. మల్లయ్య ,నాయిని శంకర్, రఘు, బంగారు రెడ్డి ,దేవి శ్రీనివాస్, సంతోష్ ,జనగామ సతీష్, మండ రమేష్ ,కొప్పుల శ్రీనాథ్, సుధాకర్ రెడ్డి, కళాధర్ రెడ్డి ,జలపతి రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు