Telangana
నీరుకుల్ల మానేరు వాగు నీటిలో గల్లంతై మృతి చెందిన ముగ్గురు

కళింగ టైంస్, గోదావరిఖని : సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు వాగు లో శుక్రవారం ఉదయం స్నానాలకు వచ్చిన ఐదుగురు వ్యక్తులు. గల్లంతయ్యారు. ఇద్దర్నీ స్థానికులు కాపాడారు. మిగతా ముగ్గురు మృతిచెందారు.వారిలో జోగుల మనోజ్(30) పెంట రాహుల్(20 )జోగుల ఆశిష్(10), మృతి చెందిన వారు వేములవాడ కు చెందిన వారు అని పోలీసులు ధ్రువీకరించారు