Telangana

తాండూర్ ఐబి నుండి బోయపల్లికి వెళ్ళే పాసింజర్ ఆటో బొల్తా

మంచిర్యాల జిల్లా

Kalinga Times,Mancherial :తాండూర్ ఐబి నుండి బోయపల్లికి వెళ్ళే పాసింజర్ ఆటో బోయపల్లి పెట్రోల్ పంప్  సమీపంలో అదుపు తప్పి బొల్తా పడింది.ఈ సంఘటనలో పలువురు బోయపల్లి వాసులకు తీవ్ర గాయాలయ్యాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close