Telangana
మంచిర్యాలలో ఘనంగా 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంచిర్యాలలో ఘనంగా నిరహించారు.కలెక్టర్ భారతి హొలికెరి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ విభాగాల ప్రదర్శన సభికులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో నల్లాల ఒదేలు.భాగ్యలక్ష్మి,ఎం.ఎల్.సి పురాణం సతీష్,స్థానిక శాసన అసభ్యులు దివాకర్ రావు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో
బి.జె.పి కార్యాలయంలో