Religious

రామగుండంలోని రాం మందిర్ బసంత్ నగర్, గోదావరిఖనిలో మెగా జాబ్ మేళా

Kalinga Times,Godavarikhani : రామగుండంలోని రాం మందిర్ బసంత్ నగర్, గోదావరిఖనిలో జనవరి 10 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాట్ట్లు ఆలయ ఫౌండషన్ ప్రతినిధి తీట్ల రమెష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.మధ్య ప్రదేశ్ రాష్ట్ర అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ పరికిపండ్ల నరహరి సహకారంతో HYSE PLACEMENT SERVICE PVT LTD సంస్థ చే ఉచిత మెగా జబ్ మేళా నిర్వహణ జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ జాబ్ మేళాలో 50 కు పైగా కార్పోరేట్ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు.
SELF INTROUDUCTION, RESUME PREPARATION, COROPORATE CULTURE గురించి జనవరి 10 వ తేదీన ఉదయం 11-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంట వరకు ఆనలైన్ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.ఈ జాబ్ మేళా ద్వారా 100 మందికి ఉపాధిని అందించాలనే సంకల్పంతో ఉన్నట్లు తీట్ల రమేష్ బాబుఆ  ప్రకటనలో పీర్కొన్నారు.
ఈ జాబ్ మేళా ఉచిత శిక్షణలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు www.hyseplacements.com వెబ్ సైట్ లో గాని గూగుల్ ఫోరం https://forms.gle/TqPznUwbdRUWngNb9 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు
whatsaap No.. 7337033268, 7794920591, 7794978075, 7794996165, 7794948947

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close