Telangana

కవితకు శుభాకాంక్షలు తెలిపిన రామగుండం తెరాస నేతలు

Kalinga Times, Hyderabad : ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎంఎల్ సి ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం సాధించిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిల నుంచి శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి. ఈ సంధర్భంగా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ నేతృత్వంలో రామగుండం మున్సిపల్ కార్పోరటర్లు,తెరాస నేతలు గణముక్కుల తిరుపతి కవీతను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం రాస్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close