Telangana

క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Kalinga Times, Hyderabad : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో,  ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మండలి సమావేశం ఉండటంతో ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణం చేయాల్సి ఉంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close