Telangana
పెద్దపల్లి జిల్లా సిఐటియు అధ్యక్షులుగా వేల్పుల కుమారస్వామి ఎన్నిక

కళింగ టైమ్స్ : గొదావరిఖని,
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2003 లో ఎస్. ఎఫ్.ఐ విద్యార్థి సంఘం చేరిక,మొదటి బాధ్యత గోదావరిఖని టౌన్ కార్యదర్శిగా ప్రారంభం.పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్\జిల్లా సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్షులు,జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గా,రాష్ట్ర కమిటీ సభ్యులు గా పనిచేయడం జరిగింది.ఎస్. ఎఫ్.ఐ విద్యార్థి సంఘంలో, 2003 నుండి 2012 జనవరి వరకు వివిధ బాధ్యతల్లో పనిచేయడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా,రామగుండం మండల కార్యదర్శిగా పనిచేయడం జరిగింది.సిఐటియు పెద్దపల్లి డివిజన్ అధ్యక్షులుగా,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు గా పనిచేయడంజరిగింది.\సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రామగుండం రీజియన్ కార్యదర్శిగా,రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది.ప్రస్తుతం రాష్ట్ర కోశాధికారిగా పనిచేసున్నాను.2003 సంవత్సరం నుండి పూర్తికాలం కార్యకర్తగా కొనసాగుతున్నాను అని అన్నారు.