Telangana
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Kalinga Times,Mancherial : మంచిర్యాల పట్టణంలో ఈరోజు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే దివాకర్ రావు గారి కుమారుడు నిర్వహిస్తున్న నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ట్రస్ట్ చైర్మన్ విజీత్ రావుగారి ఆధ్వర్యంలో నాయిబ్రాహ్మణుల పట్టణ అధ్యక్షుడు నేను విష్ణు భక్తుల సదానందం నాయి రక్తదానం ఇవ్వడం జరిగింది నాతోపాటు పదిమంది నాయి సోదరులు రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది