Telangana
విద్యార్థుల సౌకర్యార్థం మేడ్చల్ జిల్లా డాట్ కం వెబ్ సైట్
Kalinga Times,మేడ్చల్ జిల్లా : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం ఈ కరోనా కష్ట కాలంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ మరియు ప్రభుత్వం ఉపాధ్యాయులచే అభివృద్ధి చేయబడిన పాఠశాలకు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ మేడ్చల్ జిల్లా డాట్ కం వెబ్ సైట్ ను ప్రారంభించడం జరిగినది కావున జిల్లాలోని ఉపాధ్యాయులకు మరి విద్యార్థులకు ఆ వెబ్సైట్ను ఉపయోగించి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు జిల్లా విద్య శాఖ అధికారి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.