Kalinga Times, Mancherial : TRS పార్టీ కి చెందిన గొగుల రవీందర్ రెడ్డి తన భజన బృంధంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారిపై ఆరోపణలు చేశారు వాటిని BJYM తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ. రఘునాథ్ చేసిన సేవ కార్యక్రమాలు , పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి సరియన నాయకుడిగా రాష్ట్ర అగ్ర నాయకత్వం భావించి రఘునాథ్ గారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో BJYM మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ,పల్లి రాకేష్ ,అమిరిషెట్టి రాజు,బోయిని దేవేందర్,జాడి సత్యనారాయణ,రెడ్డిమాల్ల అశోక్, వివేక్, సాయి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.